Home
National
Maharashtra Mephedrone Worth Rs 1100 Crore Seized In Pune Three Arrested Case Registered Under Ndps Act
Mephedrone | రూ.1100కోట్ల మెఫెడ్రోన్ డ్రగ్ స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్
Mephedrone | మహారాష్ట్ర పూణెలో పోలీసులు 1.75 కిలోల మెఫెడ్రోన్ డ్రగ్ (MD)ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. మార్కెట్లో మెఫెడ్రోన్ ధర రూ.3.85 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
Mephedrone | మహారాష్ట్ర పూణెలో పోలీసులు 1.75 కిలోల మెఫెడ్రోన్ డ్రగ్ (MD)ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. మార్కెట్లో మెఫెడ్రోన్ ధర రూ.3.85 కోట్ల వరకు ఉంటుందని అంచనా. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా.. మరో రెండు గోదాములను గుర్తించారు. అందులో 55 కిలోల ఎండీని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని విచారించి.. ఇన్పుట్స్ ఆధారంగా కుర్కుంభ్ మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (MIDC) ప్రాంతంలో మరో ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఫ్యాక్టరీలో 550 కిలోల ఎండీని స్వాధీనం చేసుకున్నట్లు పుణే పోలీస్ కమిషన్ అమితేశ్ కుమార్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న మొత్తం ఎండీ డ్రగ్ విలువ రూ.1100కోట్ల వరకు ఉంటుందని అధికారులు వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

