Home
National
Maharashtra Graffiti Painted On The Walls Of Jj Hospital In Mumbai To Spread Awareness On Covid19
మోనాలిసా, మార్లిన్ మన్రో, లిబర్టీ విగ్రహానికి.. మాస్క్!

ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్నది. దేశవ్యాప్తంగా మూడొంతల కొత్త కేసులు ఈ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణకు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. అలాగే అవగాహనకు కొత్త పద్ధతులు పాటిస్తున్నారు.

ఇందులో భాగంగా ముంబైలోని జేజే ఆసుపత్రి గోడలపై వేయించిన వినూత్న గ్రాఫిటీ పెయింటింగ్స్ ఆకట్టుకుంటున్నాయి. మోనాలిసా, ఫ్రిదా కహ్లో, మార్లిన్ మన్రో, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మాస్కులు ధరించినట్లుగా చిత్రీకరించారు. ఇవి ప్రధాన ఆకర్షణగా నిలువడంతోపాటు కరోనా నేపథ్యంలో మాస్కులు ధరించడంపై అవగాహన కల్పిస్తున్నాయి.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

