మహదేవ్ యాప్ కేసు.. దుబాయ్‌లో రవి ఉప్పల్ అరెస్ట్!
మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రమోటర్‌గా ఉన్న రవి ఉప్పల్‌ను దుబాయ్‌లో అరెస్ట్ చేసినట్లు సమాచారం.
న్యూఢిల్లీ : మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రమోటర్‌గా ఉన్న రవి ఉప్పల్‌ను దుబాయ్‌లో అరెస్ట్ చేసినట్లు సమాచారం. ప్రధాన నిందితుడు సౌరభ్ చంద్రకర్‌ను ఒమన్ నుంచి భారత్‌కు తీసుకువచ్చిన కొద్ది రోజులకే ఈ కేసులో మరో ముందడుగు పడింది.
రవి ఉప్పల్ అరెస్ట్ సమాచారాన్ని భారత దర్యాప్తు సంస్థలు అనధికారిక మార్గాల ద్వారా తెలుసుకున్నాయి. అయితే యూఏఈ అధికారులు ఇప్పటివరకు ఈ విషయాన్ని అధికారికంగా భారత్‌కు తెలియజేయలేదు. మరోవైపు రవి ఉప్పల్‌ను భారత్‌కు తీసుకొచ్చేందుకు ఈడీ, సీబీఐ ప్రయత్నాలు ప్రారంభించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

