మెరుగైన శ్వాసతోనే ఊపిరితిత్తులు సేఫ్
కొవిడ్ తర్వాత చాలామందిలో శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతున్నాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోయింది. అయితే, ఇలాంటి వారు శ్వాస సంబంధ వ్యాయామాలు క్రమం తప్పకుండా చేస్తే ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ: కొవిడ్ తర్వాత చాలామందిలో శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతున్నాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోయింది. అయితే, ఇలాంటి వారు శ్వాస సంబంధ వ్యాయామాలు క్రమం తప్పకుండా చేస్తే ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. శ్వాసను మెరుగుపర్చుకుంటే ఊపిరితిత్తుల సామర్థ్యంతోపాటు శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు కూడా పెరుగుతాయని సూచించారు. ఊపిరితిత్తులు ఎంత గాలిని పట్టి ఉంచుకోగలవో దానినే ఊపిరితిత్తుల సామర్థ్యం అని పిలుస్తారు. మెరుగైన శ్వాస వల్ల శ్వాసకోశ ఆరోగ్యంతోపాటు శారీరక దారుఢ్యంకూడా పెరుగుతుందని నిపుణులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Covid 19
- Delhi
- lungs
- oxygen levels
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

