Romance | బరితెగించిన ప్రేమజంట.. కారులో నగ్నంగా రొమాన్స్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
Romance | వారిద్దరు ప్రేమికులు. ముద్దులు మునిగి తేలాలనుకున్నారు.. కౌగిలింతల్లో ఒదిగి పోవాలనుకున్నారు. ఇంకేముంది.. కారులోనే శృంగార చర్యకు తెరలేపారు. ఓ పార్కు సమీపంలో కారును ఆపిన ఆ ప్రేమికులు నగ్నంగా మారిపోయారు. ముద్దులు, కౌగిలింతలతో రొమాన్స్‌లో మునిగిపోయారు.
Romance | బెంగళూరు : వారిద్దరు ప్రేమికులు. ముద్దులు మునిగి తేలాలనుకున్నారు.. కౌగిలింతల్లో ఒదిగి పోవాలనుకున్నారు. ఇంకేముంది.. కారులోనే శృంగార చర్యకు తెరలేపారు. ఓ పార్కు సమీపంలో కారును ఆపిన ఆ ప్రేమికులు నగ్నంగా మారిపోయారు. ముద్దులు, కౌగిలింతలతో రొమాన్స్‌లో మునిగిపోయారు. అయితే కారులో ఉన్న ఆ జంటను సబ్ ఇన్స్పెక్టర్ గమనించి, దగ్గరికి వెళ్లారు. తీవ్ర ఆందోళనకు గురైన ఆ జంట ఎస్ఐపై నుంచి కారును వేగంగా పోనిచ్చారు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులోని జనభారతి పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది.
తీవ్ర గాయాలపాలైన ఎస్ఐ మహేశ్ ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే మహేశ్ జనభారతి పోలీసు స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ ప్రేమ జంట అశ్లీల చర్యలకు పాల్పడుతున్నట్లు తెలియడంతో, వారిని హెచ్చరించేందుకు ఎస్ఐ వెళ్లారు. ఈ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని సూచించేందుకు వెళ్లగా, ఎస్ఐపై నుంచి కారును పోనిచ్చారు.
ఇక స్థానికులు ఆ కారు రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై జనభారతి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రేమ జంటను గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

