ఈ నెల 17న ఎల్డీఎఫ్ భేటీ.. ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారంపై నిర్ణయం..!
LDF meet: ఇటీవల వెల్లడైన కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) వరుసగా

తిరువనంతపురం: ఇటీవల వెల్లడైన కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) వరుసగా రెండోసారి ఘన విజయం సాధించి రికార్డు నెలకొల్పింది. దాంతో మరోసారి పినరయి విజయన్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపడుతారనే విషయం స్పష్టమైంది. అయితే మంత్రిత్వ శాఖల కేటాయింపు, ప్రభుత్వ ఏర్పాటు ముహూర్తం, ప్రమాణ స్వీకార తేదీ తదితర అంశాలపై కూటిమిలోని అన్ని పార్టీలు భేటీ అయి చర్చించాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో రెండు వారాల్లో కూటమిలోని అన్ని పార్టీలతో చర్చలు జరిపి మే 17న ఎల్టీఎఫ్ తుది సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఆ కూటమి కన్వీనర్, సీపీఎం యాక్టింగ్ స్టేట్ సెక్రెటరీ ఏ విజయరాఘవన్ తెలిపారు. మే 17న జరిగే సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకార తేదీలపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- CPIM
- Kerala
- LDF convenor
- LDF meet
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

