రిక్రూట్మెంట్ స్కామ్.. బీహార్ మాజీ సీఎం లాలూ ఇండ్లపై సీబీఐ దాడులు
Lalu Prasad Yadav | బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత (ఆర్జేడీ) లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav), ఆయన కుమార్తె మీసా భారతి ఇండ్లపై సీబీఐ దాడులు నిర్వహిస్తున్నది. రిక్రూట్మెంట్ స్కామ్‌కు
పట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత (ఆర్జేడీ) లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav), ఆయన కుమార్తె మీసా భారతి ఇండ్లపై సీబీఐ దాడులు నిర్వహిస్తున్నది. రిక్రూట్మెంట్ స్కామ్‌కు సంబంధించి నమోదైన కేసులో లాలూ, రబ్రీ దేవి, కుమార్తె మీసా భారతికి చెందిన ఇండ్లపై శుక్రవారం తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహిస్తున్నది. పట్నా, గోపాల్‌గంజ్, ఢిల్లీతోపాటు మొత్తం 17 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

ఉద్యోగాలు ఇప్పించినందుకుగాను భూములు, ఇండ్లు తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో వారిద్దరిపై సీబీఐ కొత్తగా మరో కేసు నమోదు చేసింది. ఈనేపథ్యంలో పెద్దఎత్తున సోదాలు నిర్వహిస్తున్నది. కాగా, రూ. 139 కోట్ల దాణా కుంభకోణం కేసులో లాలూకు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో 73 ఏళ్ల లాలూ గత నెలలో జైలు నుంచి బయటకు వచ్చారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

