‘చాలా పెద్ద తప్పు’… లౌడ్ స్పీకర్ల వ్యవహారంపై లాలూ ప్రసాద్
మహారాష్ట్రలో జరుగుతున్న లౌడ్ స్పీకర్ల వ్యవహారంపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. జరుగుతున్న వ్యవహారం తప్పుడు వ్యవహారం అంటూ మండిపడ్డారు. జరుగుతున్న తంతు చాలా పెద్ద తప్పని, దేశాన్ని ముక్కలు చేయడానికి ఇలా చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
హనుమాన్ చాలీసా చదవాలనుకునే వారు రామ మందిరాలకు వెళ్లి చదువుకోవాలని, మసీదు దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. ఇలా చేయడం అంటే ప్రజలను చికాకు పెట్టడమేనని అన్నారు. ఈ చికాకు ద్వారానే అల్లర్లు రేగుతాయని లాలూ వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ప్రియుడితో కలిసి ఉన్న కోడలిని పట్టుకున్న అత్త.. వారిద్దరూ కలిసి ఆమెను హత్య
Shashi Tharoor | అంతమంది ఎంపీలుంటే చాలామంది చప్పట్లకే పరిమితం.. డీలిమిటేషన్‌పై శశిథరూర్ కామెంట్..!
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

