కూతురి ఇంట్లో లాలు ప్రసాద్ బర్త్‌డే వేడుకలు
లాలు ప్రసాద్ యాదవ్ | ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్ తన 74వ జన్మదిన వేడుకలను గురువారం ఢిల్లీలో నిరాడంబరంగా జరుపుకున్నారు. రాజ్యసభ ఎంపీ, లాలు కుమార్తె మీసా భారతి

న్యూఢిల్లీ : ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్ తన 74వ జన్మదిన వేడుకలను గురువారం ఢిల్లీలో నిరాడంబరంగా జరుపుకున్నారు. రాజ్యసభ ఎంపీ, లాలు కుమార్తె మీసా భారతి నివాసంలో జరిగిన ఈ బర్త్‌డే వేడుకల్లో కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. లాలు కేక్ కట్ చేసిన ఫోటోలను మీసా భారతి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దాణా కుంభకోణం కేసులో లాలు బెయిల్‌పై విడుదలైన విషయం విదితమే. లాలు పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తండ్రి బర్త్‌డే వేడుకలను పాట్నాలో నిర్వహించారు. 74 మొక్కలను నాటారు. రక్తదానం శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
पापा से ही जहाँ है,
— Dr. Misa Bharti – विजयी पाटलिपुत्र! ✌️ (@MisaBharti) June 10, 2021
पापा जहाँ हैं वहीं जहाँ है!
Happy Birthday Papa ji!! pic.twitter.com/p2bqn4LJ6q
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

