Woman | 17 ఏళ్ల క్రితం అపహరణకు గురైన యువతి.. నేడు ఢిల్లీలో ప్రత్యక్షం
Woman | 17 ఏళ్ల క్రితం కిడ్నాప్‌కు గురైన ఓ మహిళ తాజాగా ఢిల్లీ (Delhi)లో ప్రత్యక్షమైంది. ఈ విషయాన్ని ఢిల్లీ గోకల్‌పురి పోలీసులు (Gokalpuri Police) గురువారం తెలిపారు.
Woman | 17 ఏళ్ల క్రితం కిడ్నాప్‌కు గురైన ఓ మహిళ తాజాగా ఢిల్లీ (Delhi)లో ప్రత్యక్షమైంది. ఈ విషయాన్ని ఢిల్లీ గోకల్‌పురి పోలీసులు (Gokalpuri Police) గురువారం తెలిపారు. డీసీపీ రోహిత్ మీనా (DCP Shahdara Rohit Meena) వెల్లడించిన వివరాల ప్రకారం.. 2006లో సదరు మహిళ కిడ్నాప్‌కు గురైంది. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఢిల్లీలోని గోకుల్‌పురి పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 363 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తాజాగా సదరు యువతిని గుర్తించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె వయసు 32 ఏళ్లని వారు తెలిపారు.
మహిళని పీఎస్‌కు తీసుకొచ్చి విచారణ జరపగా.. కిడ్నాప్ తర్వాత జరిగిన పరిస్థితుల్ని పోలీసులకు
వివరించింది. ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లా చెర్దీ గ్రామంలో దీపక్ అనే
వ్యక్తితో నివసిస్తున్నట్లు తెలిపింది. లాక్డౌన్ సమయంలో తలెత్తిన వివాదాల కారణంగా ఇద్దరూ
విడిపోయినట్లు చెప్పింది. అనంతరం గోకుల్‌పురి ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లు వివరించింది.
Also Read..
Karnataka Cabinet | కొలిక్కి వచ్చిన కేబినెట్ కూర్పు.. రేపు ప్రమాణం చేయనున్న 24 మంది మంత్రులు..!
UK PM Rishi Sunak | బ్రిటన్ ప్రధాని నివాసం వైపు దూసుకొచ్చిన కారు.. గేట్లను ధ్వంసం చేసి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

