Loksabha Elections 2024 | బీజేపీ, బీజేడీ నిర్వాకంతో ఒడిషాలో వెనుకబాటుతనం : మల్లికార్జున్ ఖర్గే
Loksabha Elections 2024 : ఒడిషాలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తీవ్ర స్ధాయిలో ఉన్నాయని బీజేపీ, బీజేడీ లక్ష్యంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు.
Loksabha Elections 2024 : ఒడిషాలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తీవ్ర స్ధాయిలో ఉన్నాయని బీజేపీ, బీజేడీ లక్ష్యంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మండిపడ్డారు. ఒడిషాలో 24 ఏండ్లుగా నవీన్ పట్నాయక్ సీఎంగా ఉన్నారని, ఆయన హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని ఆరోపించారు.
భువనేశ్వర్లో ఖర్గే గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇక్కడ పరిస్ధితులను చక్కదిద్దాలంటే రాష్ట్రంలో, కేంద్రంలో ప్రభుత్వాలను మార్చాలని పిలుపు ఇచ్చారు. ఒడిషా వెనుకబాటుతనానికి బీజేపీ, బీజేడీలు బాధ్యత వహించాలని అన్నారు.
రాష్ట్రంలో బీజేపీ, బీజేడీ బహిరంగ పోరు రాష్ట్రానికి నష్టం కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒడిషా తమకు కీలక రాష్ట్రమని, ఎంతోమంది తమ నేతలు ఈ రాష్ట్రం నుంచి వచ్చారని ఖర్గే గుర్తుచేసుకున్నారు. స్వతంత్ర పోరాటంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూకు పట్నాయక్ నుంచి మద్దతు లభించిందని చెప్పారు.
Read More :
Billboard | పెట్రోల్ పంప్పై పడిన భారీ హోర్డింగ్.. షాకింగ్ వీడియో వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

