Home
National
Kerala Reports 17106 New Covid19 Cases 20846 Recoveries And 83 Deaths In The Last 24 Hours
Corona in Kerala: కేరళలో అంతకంతకే పెరుగుతున్న కరోనా పాజిటివిటీ రేటు..!
Corona in Kerala:

తిరువనంతపురం: కేరళలో కరోనా మహమ్మారి ( Corona in Kerala ) పాజిటివిటీ రేటు అంతకంతకే పెరిగిపోతున్నది. ఇవాళ మొత్తం 96,481 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అందులో 17,106 మందికి పాజిటివ్ వచ్చింది. పాజిటివిటీ రేటు 17.73 శాతంగా నమోదైంది. అంటే ప్రతి వంద మందిలో 17.73 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలిందన్నమాట. కాగా, ఈ రకంగా రాష్ట్రంలో పాజిటివిటీ రేటు పెరిగిపోతుండటంపై జనం ఆందోళన చెందుతున్నారు.
ఇవాళ కొత్తగా 17,106 మందికి పాజిటివ్ రాగా, 20,846 మంది రికవరీ అయ్యారు. కొత్తగా 83 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 19,428కి పెరిగింది. ఇక ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులలో రికవరీ అయిన వారు, మరణించిన వారు పోగా మరో 1,78,462 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

