Home
National
Kerala Chief Minister Pinarayi Vijayan To Move Resolution Against Uniform Civil Code In The State Assembly Today
Uniform Civil Code: యూసీసీకి వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీలో తీర్మానం
Uniform Civil Code: ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు వ్యతిరేకంగా ఇవాళ కేరళ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతారు. సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్తో పాటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ .. యూసీసీని వ్యతిరేకిస్తున్నాయి.
తిరువనంతపురం: ఉమ్మడి పౌరస్మృతి బిల్లు(Uniform Civil Code)కు వ్యతిరేకంగా ఇవాళ కేరళ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతారు. సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్తో పాటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ .. యూసీసీని వ్యతిరేకిస్తున్నాయి. అయితే కేరళ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే యూసీసీకి వ్యతిరేకంగా సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు వరుసగా సెమినార్లు, మీటింగ్లు నిర్వహించాయి. పౌరసత్వ సవరణ చట్టం, సాగు చట్టాలకు వ్యతిరేకంగా కూడా కేరళ అసెంబ్లీలో గతంలో తీర్మానం చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానాన్ని పాస్ చేసిన తొలి రాష్ట్రం కేరళ. జనవరి 2020లో ఆ రాష్ట్రం ఆ తీర్మానాన్ని ఆమోదించింది. సీఎం విజయన్ ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

