Kedarnath Dham: ఈనెల 25న తెరుచుకోనున్న కేదార్నాథ్ ఆలయం
Kedarnath Dham: కేదార్నాథ్ ఆలయాన్ని ఈనెల 25వ తేదీన తెరవనున్నారు. ఛార్‌ధామ్ బోర్డు ఈ విషయాన్ని తెలిపింది. హెలికాప్టర్ బుకింగ్స్‌ను కూడా ఇప్పటికే ప్రారంభించారు. లక్షలాది మంది భక్తులు కేదార్ టూర్‌కు రిజిస్టర్ చేసుకున్నారు.
డెహ్రాడూన్: ఈ నెల 25వ తేదీన కేదార్నాథ్ ఆలయాన్ని(Kedarnath Dham) తెరవనున్నారు. ఛార్‌ధామ్ యాత్ర నిర్వహక అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. హెలికాప్టర్ సర్వీసులు కూడా ఆ రోజు నుంచే అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. హెలికాప్టర్ ద్వారా కేదారీశ్వరుడిని దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు ఐఆర్సీటీసీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆ రాష్ట్ర టూరిజం శాఖ తెలిపింది. ఇప్పటి వరకు ఛార్‌ధామ్ యాత్రకు సుమారు ఆరున్నర లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నట్లు ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ కౌన్సిల్ తెలిపింది. దీంట్లో కేదార్‌నాథ్‌కు 2.41 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

