Loksabha Elections 2024 | అగ్నివీర్, యూసీసీపై జేడీ(యూ) అభ్యంతరం
కేంద్రంలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు జేడీ(యూ) మద్దతు కీలకమైన నేపధ్యంలో ఆ పార్టీ ప్రతినిధి కేసీ త్యాగి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Loksabha Elections 2024 : కేంద్రంలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు జేడీ(యూ) మద్దతు కీలకమైన నేపధ్యంలో ఆ పార్టీ ప్రతినిధి కేసీ త్యాగి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సైనిక నియామకాల కోసం మోదీ సర్కార్ తీసుకొచ్చిన అగ్నివీర్ పధకంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
అగ్నివీర్ స్కీమ్ పట్ల ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారని చెప్పుకొచ్చారు. ఈ పధకంపై ప్రజలు లేవనెత్తిన లోటుపాట్లను వివరంగా చర్చించి వాటిని చక్కదిద్దాలని తమ పార్టీ కోరుకుంటోందని చెప్పారు.
ఉమ్మడి పౌరస్మృతిపై పార్టీ అధ్యక్షుడి హోదాలో బిహార్ సీఎం నితీష్ కుమార్ లా కమిషన్ చీఫ్కు లేఖ రాశారని గుర్తుచేశారు. తాము ఉమ్మడి పౌరస్మృతికి వ్యతిరేకం కాదని, కానీ యూసీసీపై ప్రభావితమయ్యే అన్ని వర్గాల ప్రజలతో చర్చించి ఓ పరిష్కారం అన్వేషించాలని త్యాగి పేర్కొన్నారు.
Read More :
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

