కశ్మీర్ నేతలతో ప్రధాని భేటీ.. ‘రాష్ట్ర హోదా’పై కాదు!

న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్ నాయకులతో ఈ నెల 24న ప్రధాని మోదీ భేటీ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)కు సంబంధించి మాత్రమేనని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ కోసమే ప్రధాని సమావేశం నిర్వహించనున్నారన్నది ఊహాగానమేనని పేర్కొన్నాయి. ‘రాష్ట్ర హోదా’ గురించి చర్చించే అవకాశమున్నప్పటికీ… దాని పునరుద్ధరణకు పార్లమెంటు అనుమతి అవసరమని తెలిపాయి.
కేంద్ర మంత్రులతో మోదీ భేటీ
కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్, నిర్మలా సీతారామన్‌లతో ప్రధాని మోదీ ఆదివారం తన అధికారిక నివాసంలో భేటీ అయ్యారు. మంత్రుల పనితీరు అడిగి తెలుసుకున్నారు. ఈ నెలలో ఇది ఆరో సమావేశం. కేంద్రమంత్రివర్గ విస్తరణ, మంత్రివర్గంలో మార్పుల కోసమే మోదీ మంత్రులతో సమావేశం జరుపుతున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- kashmir
- Modi
- state status
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

