‘స్టాలిన్‌ను కరుణానిధి నమ్మలేదు.. ఇక ప్రజలు ఎలా నమ్ముతారు’

చెన్నై: స్టాలిన్‌ను ఆయన తండ్రి కురుణానిధి నమ్మలేదని, ఇక ప్రజలు ఆయనను ఎలా నమ్ముతారని అన్నాడీఎంకే నేత, తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి విమర్శించారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం తిరువన్నమలైలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంకే అధినేత స్టాలిన్‌పై మండిపడ్డారు. కరుణానిధి స్వయంగా స్టాలిన్‌ను నమ్మలేదని అన్నారు. ఆయన అనారోగ్యంతో బాధపడినప్పటికీ తన చివరి రెండేళ్ళలో కూడా పార్టీని స్టాలిన్‌కు అప్పగించలేదని తెలిపారు. తన కొడుకును కరుణానిధి నమ్మలేదు కాబట్టే ఈ పని చేయలేదని చెప్పారు. అలాంటి స్టాలిన్‌ను ప్రజలు ఎలా నమ్ముతారని పళనిస్వామి ప్రశ్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

