Home
National
Karnataka Home Minister Basavaraj Bommai Has Converted His Residential Premises Into Covid Care Center With 50 Beds
ఇంటి ప్రాంగణాన్ని కరోనా కేంద్రంగా మార్చిన కర్ణాటక మంత్రి

బెంగళూరు: కర్ణాటకలో కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నది. రోగులకు ఆసుపత్రిలో పడకలు లభించడం లేదు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర హోంమంత్రి బసవరాజ్ బొమ్మాయి ప్రత్యేక చొరవ చూపారు. షిగ్గావ్‌లోని తన ఇంటి ప్రాంగణాన్ని కరోనా సంరక్షణ కేంద్రంగా మార్పు చేశారు. ఇందులో 50 పడకలు ఏర్పాటు చేశారు. కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నవారికి ఇక్కడ వసతి, చికిత్స అందజేస్తామని ఆయన చెప్పారు. కర్ణాటకలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21.3 లక్షలు, మొత్తం మరణాల సంఖ్య 21 వేలు దాటింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

