Karnataka HC | లైంగిక వేధింపుల కేసును కొట్టివేయండి.. కర్ణాటక హైకోర్టులో హెచ్డీ రేవణ్ణ పిటిషన్
Karnataka HC | జేడీయూ ఎంపీ (JDU MP), మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ (HD Deve Gouda) మనవడు ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) ను లైంగిక వేధింపుల కేసు నుంచి బయటపడేసేందుకు అతడి తండ్రి, జేడీయూ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ (HD Revanna) అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు.
Karnataka HC : జేడీయూ ఎంపీ (JDU MP), మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ (HD Deve Gouda) మనవడు ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) ను లైంగిక వేధింపుల కేసు నుంచి బయటపడేసేందుకు అతడి తండ్రి, జేడీయూ ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ (HD Revanna) అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. తన కుమారుడిపై నమోదైన లైంగిక వేధింపుల కేసును కొట్టివేయాలంటూ కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) లో పిటిషన్ వేశాడు.
పని మనిషిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో హసన్ జిల్లాలోని హోలెనరసిపుర పోలీస్‌స్టేషన్‌లో ప్రజ్వల్ రేవణ్ణపై కేసు నమోదైంది. దాంతోపాటు అతడిపై మరో మూడు లైంగిక వేధింపుల కేసులు కూడా నమోదయ్యాయి. వాటిలో ఒక కేసులో ఇటీవల ప్రజాప్రతినిధుల కోర్టు ప్రజ్వల్‌ను దోషిగా తేల్చింది. అతడికి జీవితఖైదు కూడా విధించింది. ఈ నేపథ్యంలో హోలెనరసిపుర పీఎస్‌లో నమోదైన కేసును కొట్టివేయాలని హెచ్డీ రేవణ్ణ హైకోర్టును ఆశ్రయించారు.
Read More >>
కర్తవ్య భవన్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీ
ఈ సీజన్లో అల్లం టీని రోజూ 2 సార్లు తాగాలి.. ఎందుకంటే..?
స్మశాన వాటికలో వెలగని లైట్లు..అంధకారంలోనే అంత్యక్రియలు
పసిడి ధర పరుగో.. పరుగు.. మళ్లీ పెరుగుతున్న బంగారం రేట్లు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

