కార్యకర్తను చెంపపై కొట్టిన కర్ణాటక కాంగ్రెస్ చీఫ్

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, పార్టీ కార్యకర్త చెంపపై కొట్టారు. మాండ్యాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పార్టీ ఎంపీ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు డీకే శివకుమార్ మాండ్యాకు వచ్చారు. ఈ సందర్భంగా పక్కన నడుస్తున్న ఒక కార్యకర్త ఆయన భుజంపై చేయి వేసేందుకు ప్రయత్రించాడు. దీనిని అడ్డుకున్న శివకుమార్ అందరూ చూస్తుండగా అతడి చెంపపై కొట్టారు. ‘ఏమిటీ ఈ పద్ధతి. నీకు స్వేచ్ఛ ఇచ్చా. అయితే ఇలా చేయమని కాదు’ అని ఆ కార్యకర్తపై మండిపడ్డారు.
కాగా, ఈ ఘటనపై కర్ణాటకలోకి అధికార బీజేపీ నేతలు విమర్శలు చేశారు. కాంగ్రెస్ చీఫ్ అయిన తర్వాత డీకే శివకుమార్ పద్ధతి మారిందని, తన కేడర్ పట్ల ఆయన అహం ప్రదర్శిస్తున్నారని, కార్యకర్తలతో సరిగ్గా వ్యవహరించడం లేదని ఆరోపించారు. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

