కొవిడ్-19తో సీనియర్ నటుడు కన్నుమూత

బెంగళూర్ : కరోనా సెకండ్ వేవ్ సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలు, సినీ నటులనూ బలితీసుకుంటోంది. వైరస్ తో అంతకంతకూ మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. కొవిడ్-19తో బాధపడుతూ కన్నడ సీనియర్ నటుడు శంకానంద అరవింద్(70) మరణించారు. పదిరోజుల కిందట ఆయనకు వైరస్ సోకగా బెంగళూర్ లోని విక్టోరియా మెమోరియల్ ఆస్పత్రిలో చేరారు.
కొవిడ్ చికిత్స పొందుతున్న అరవింద్ కు శుక్రవారం ఒక్కసారిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో పాటు చికిత్సకు సహకరించని పరిస్థితి నెలకొనడంతో కొద్దిసేపటికే తుదిశ్వాస విడిచారు. కన్నడ సినిమాలో ప్లేబ్యాక్ సింగర్ గా పేరొందిన ఆయన భార్య రమ ఇటీవల మరణించారు. అనుభవ, అగంతక, అపరిచిత, శంకనంద, హువు వంటి పలు విజయవంతమైన కన్నడ చిత్రాల్లో అరవింద్ నటించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Covid-19
- Died
- kannada star
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

