Kangana Ranaut Video| రామ్ ఆగయే.. జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించిన కంగన రనౌత్
Kangana Ranaut Video| బాలీవుడ్ స్టార్ నటి కంగన రనౌత్ (Kangana Ranaut) భక్తి పారవశ్యంలో మునిగితేలుతోంది.
Kangana Ranaut Video| బాలీవుడ్ స్టార్ నటి కంగన రనౌత్ (Kangana Ranaut) భక్తి పారవశ్యంలో మునిగితేలుతోంది. శ్రీ రామ జన్మభూమి (Shri Ram Janmaboomi Temple)లో నూతనంగా నిర్మించిన రామాలయంలో బాలరాముడు కొలువుదీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్యక్రమానికి హాజరైన కంగన.. రామాలయంపై పూలవర్షం కురుస్తున్న సమయంలో ‘జై శ్రీరామ్.. జై శ్రీరామ్’ (Jai Shri Ram) అంటూ నినదిస్తూ రాముడిపై తనకున్న భక్తిని చాటుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘రామ్ ఆగయే..’ క్యాప్షన్‌తో కంగన తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Ram aa gaye 🚩 pic.twitter.com/I880rco1Sd
— Kangana Ranaut (@KanganaTeam) January 22, 2024
వందల ఏళ్ల నాటి కలను సాకారం చేస్తూ అయోధ్యాపురిలో రాముడి దర్శనభాగ్యం సాక్షాత్కారమైంది. శ్రీ రామ జన్మభూమి (Shri Ram Janmaboomi Temple)లో నూతనంగా నిర్మించిన రామాలయంలో బాలరాముడు కొలువుదీరాడు. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi ) శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇవాళ మధ్యాహ్నం దివ్య ముహూర్తం నందు బాలరాముడిని గర్భగుడిలో ప్రతిష్టించారు. ఈ కార్యక్రమంతో అయోధ్య నగరం మొత్తం రామ నామ స్మరణతో మార్మోగిపోతోంది.
Also Read..
Ram Lalla | గర్భగుడిలో పూజలందుకుంటున్న బాలరాముడు.. తొలి విజువల్స్
PM Modi | సాధువుల ఆశీర్వాదం తీసుకుని.. కానుకలను స్వీకరించిన ప్రధాని మోదీ
PM Modi | అయోధ్య రాముడికి మోదీ సాష్టాంగ నమస్కారం.. VIDEO
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

