Jaya Bachan: రాజ్యసభలో క్షమాపణలు చెప్పిన ఎంపీ జయా బచ్చన్.. వీడియో
Jaya Bachchan: ఎంపీ జయాబచ్చన్ రాజ్యసభలో క్షమాపణలు చెప్పారు. తన చివరి ప్రసంగం సందర్భంగా ఆమె చేతులో జోడించి సారీ చెప్పారు.
న్యూఢిల్లీ: ఎంపీ జయాబచ్చన్(Jaya Bachan) రాజ్యసభలో క్షమాపణలు చెప్పారు. తన చివరి ప్రసంగం సందర్భంగా ఆమె చేతులో జోడించి సారీ చెప్పారు. ఎంపీ జయాబచ్చన్ సాధారణంగా ఎప్పుడూ కోపంగా ఉంటుంది. ఆమె మాట తీరు కూడా కఠినంగా ఉంటుంది. ఇటీవల రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్కర్పై కూడా ఆమె ఆవేశంలో కామెంట్ చేశారు. అయితే ఫేర్వెల్ స్పీచ్ సందర్భంగా జయాబచ్చన్ మాట్లాడుతూ.. తానో షార్ట్ టెంపర్ వ్యక్తినన్నారు. ఎవర్నీ బాధ పెట్టడం తన ఉద్దేశం కాదన్నారు.
ఎందుకు ఎప్పుడూ ఆవేశానికి లోనవుతుంటావని అందరూ తనను ప్రశ్నిస్తారని, కానీ అది తన స్వభావం అని, దాన్ని మార్చుకోలేనని, ఏదైనా విషయాన్ని అంగీకరించలేని సమయంలో తాను తన సహనాన్ని కోల్పోనున్నట్లు ఆమె చెప్పారు. మీతో నేనెప్పుడైనా అసంబద్ధంగా వ్యవహరిస్తే వారికి క్షమాపణలు చెబుతున్నట్లు జయాబచ్చన్ పేర్కొన్నారు.
संसद से रिटायर हो रहीं जया बच्चन ने अपनी बात-बात पर गुस्सा करने वाली आदत को लेकर बड़ा खुलासा किया है. इतना ही नहीं, उन्होंने अपनी इस आदत के लिए सदन में माफी भी मांगी है.#JayaBachchan #Sansad @SrBachchan @jayabachan78 #Parliament pic.twitter.com/wxXRpAAzOD
— The Quiver हिन्दी (@TheQuiverhindi) February 8, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

