కాశీలో అంతిమ ఘడియల కోసం..
కాశీలో మరణిస్తే పుణ్యలోకాలు సిద్ధిస్తాయని నమ్మేవారికోసం వారణాసిలో ఇటీవల ‘ముముక్షు భవన్' పేరిట వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేశారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: కాశీలో మరణిస్తే పుణ్యలోకాలు సిద్ధిస్తాయని నమ్మేవారికోసం వారణాసిలో ఇటీవల ‘ముముక్షు భవన్’ పేరిట వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేశారు. దైవధ్యానంలో చివరి క్షణాలు గడపాలనుకునేవారు ఇక్కడకు రావచ్చని నిర్వాహకులు అంటున్నారు. కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టు కోసం కొనుగోలు చేసిన దండి స్వామీజీల మోక్ష మందిరంలోనే ముముక్షు భవన్ ఏర్పాటు చేసినట్టు కాశీ ప్రత్యేక ప్రాంత అభివృద్ధి బోర్డు చైర్మన్ దీపక్ అగర్వాల్ తెలిపారు. గొడౌలియాలో, అస్సీఘాట్ సమీపంలో ఇలాంటి మోక్షధామాలు ఉన్నప్పటికీ కాశీవిశ్వనాధ ఆలయ ప్రాంగణంలో ఉండడం దీని ప్రత్యేకత.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- death in Kashi
- Kashi
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

