రామసేతు పూర్తి మ్యాపింగ్
‘రామసేతు’ వంతెనకు సంబంధించి పూర్తి మ్యాప్‌ను ‘ఇస్రో’ సైంటిస్టులు ఆవిష్కరించారు. రామేశ్వరం నుంచి శ్రీలంకలోని మన్నార్ దీవిని కలుపుతూ సముద్రంలో ఉన్న వంతెన నిర్మాణ తీరుపై పరిశోధకులు కొత్త విషయాలు కనుగొన్నారు.
- 99.8శాతం వంతెన నీళ్లలో మునిగింది: ఇస్రో సైంటిస్టులు
న్యూఢిల్లీ, జూలై 9: ‘రామసేతు’ వంతెనకు సంబంధించి పూర్తి మ్యాప్‌ను ‘ఇస్రో’ సైంటిస్టులు ఆవిష్కరించారు. రామేశ్వరం నుంచి శ్రీలంకలోని మన్నార్ దీవిని కలుపుతూ సముద్రంలో ఉన్న వంతెన నిర్మాణ తీరుపై పరిశోధకులు కొత్త విషయాలు కనుగొన్నారు. వంతెనలోని 99.8శాతం సముద్రపు నీళ్లలో మునిగిపోయి ఉందని పరిశోధనలో తేలింది.
నాసాకు చెందిన ‘ఐసీఈస్యాట్-2’ శాటిలైట్ డాటాను ఉపయోగించి, జోధ్‌పూర్, హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ కేంద్రాలకు చెందిన సైంటిస్టులు ‘రామసేతు’ మ్యాపింగ్ ప్రక్రియను చేపట్టారు. వంతెన నిర్మాణం ఏ కాలం నాటిదన్నది తెలుసుకునేందుకు ఈ పరిశోధన దోహదపడుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

