GSLV rocket | జీఎస్ఎల్వీ-ఎఫ్12 ప్రయోగం విజయవంతం
GSLV rocket | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో రాకెట్‌ను ప్రయోగించింది. సోమవారం శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నావిగేషన్ శాటిలైట్ (navigation satellite) ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది.
GSLV rocket | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో రాకెట్‌ను ప్రయోగించింది. సోమవారం శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నావిగేషన్ శాటిలైట్ (navigation satellite) ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది. జీఎస్ఎల్వీ-ఎఫ్ 12 (GSLV-F12) వాహనకౌక ఎన్వీఎస్-01 ఉపగ్రహాన్ని ఉదయం 10:42 గంటలకు నింగిలోకి తీసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా భారత నావిగేషన్ వ్యవస్థ మరింత మెరుగుపడనుంది. నావిగేషన్ సేవల కోసం గతంలో పంపిన వాటిలో నాలుగు ఉపగ్రహాల జీవిత కాలం ముగిసిందని, వాటి స్థానంలో ప్రతి ఆరు నెలలకు ఒక ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపుతున్నామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ శనివారం వెల్లడించారు.
GSLV-F12/NVS-01 Mission:
GSLV F12's 🚀
thunderous roar into the skies…..Turn up the volume 🔊🔊
to enjoy this tracking 📽️ by our colleagues
at SDSC-SHAR, Sriharikota! https://t.co/xeJIlRW2ge— ISRO (@isro) May 29, 2023
కాగా, జీఎస్ఎల్వీ-ఎఫ్12 పొడవు 51.7 మీటర్లు. బరువు 420 టన్నులు. భారతదేశానికి చెందిన రెండో తరం నావిక్ ఉపగ్రహాల్లో ఎన్వీఎస్-01 మొదటిది. 2,232 కిలోల బరువున్న దీని జీవితకాలం 12 ఏళ్లు. ఈ ఉపగ్రహం భారత్ ప్రధాన భూభాగం చుట్టూ సుమారు 1500 కి.మీ పరిధిలో రియల్ టైమ్ పొజిషనింగ్ సేవలను అందిస్తుంది.
Lift-off images📸 pic.twitter.com/QnCRYJondb
— ISRO (@isro) May 29, 2023
Also Read..
MK Stalin | తొలిరోజే సెంగోల్ వంగిపోయింది.. రెజ్లర్లపై పోలీసుల తీరును ఖండించిన సీఎం స్టాలిన్
Rajasthan Congress | నేడు సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌తో భేటీకానున్న మల్లికర్జున ఖర్గే
IRCTC Kashi Yatra | హైదరాబాద్ నుంచి కాశీ యాత్ర.. ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

