ప్రతీకార ప్రతిబింబం.. ఆ ఎర్ర జెండా
తమ అత్యున్నత అధినేత ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని చాటి చెప్తూ కోమ్‌లోని జమ్కరన్ మసీదుపై ఇరాన్ ఆదివారం ఎర్ర జెండా ఎగరేసింది.
- జమ్కరన్ మసీదుపై ఎగరేసిన ఇరాన్
కోమ్: తమ అత్యున్నత అధినేత ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని చాటి చెప్తూ కోమ్‌లోని జమ్కరన్ మసీదుపై ఇరాన్ ఆదివారం ఎర్ర జెండా ఎగరేసింది. ఈ పతాకం న్యాయాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ఖమేనీ అనుచరులు, మద్దతుదారుల్లో పెల్లుబుకుతున్న ప్రతీకారానికి ఈ జెండా నిదర్శనంగా నిలుస్తుందని మీడియా కథనాలు వెలువడ్డాయి. మరోవైపు ఖమేనీ మృతిపై రాజధాని టెహ్రాన్‌లో కొందరు వీధుల్లోకి వచ్చి హర్షం వ్యక్తం చేశారు. తమ దేశాన్ని నాశనం చేయడానికి ఖమేనీ ప్రణాళికలు రూపొందించాడని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
AP News | పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన శతాధిక వృద్ధురాలు.. సీఎం చంద్రబాబు ప్రశంస..!
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

