Home
National
Infosys Ceo Salil Parekh Meets Nirmala Sitaraman To Explain About Glitches In Income Tax Portal
Income Tax Portal: ప్రభుత్వానికి వివరణ ఇచ్చిన ఇన్ఫోసిస్ సీఈవో
ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ( Income Tax Portal )లో ఎదురవుతున్న అవాంతరాలపై వివరణ ఇవ్వడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్.

న్యూఢిల్లీ: ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ( Income Tax Portal )లో ఎదురవుతున్న అవాంతరాలపై వివరణ ఇవ్వడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్. సోమవారం ఆర్థిక శాఖ కార్యాలయానికి వెళ్లిన ఆయన.. అసలు సమస్యను వివరించారు. పోర్టల్‌లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యల గురించి పరేఖ్ వివరించినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త పోర్టల్ ప్రారంభించి రెండున్నర నెలలు అవుతున్నా.. ఇప్పటికీ అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం.. ఆదివారం ఇన్ఫోసిస్‌కు సమన్లు జారీ చేసింది. జూన్‌లో ఈ కొత్త సైట్ లాంచ్ కాగా.. మరుసటి రోజే ఇందులోని సమస్యలను పరిష్కరించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఇన్ఫోసిస్‌కు ఆదేశాలు జారీ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

