IndiGo flight | టేకాఫ్ అయిన కాసేపటికే విమానం అత్యవసర ల్యాండింగ్.. ఎందుకంటే..!
IndiGo flight | మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం ఇండోర్ (Indore) లోని దేవీ అహల్యాబాయ్ హోల్కర్ (Devi Ahilyabai Holkar) విమానాశ్రయం నుంచి రాయ్‌పూర్ (Raipur) కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే తిరిగొచ్చి ల్యాండయ్యింది.
IndiGo flight : మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రం ఇండోర్ (Indore) లోని దేవీ అహల్యాబాయ్ హోల్కర్ (Devi Ahilyabai Holkar) విమానాశ్రయం నుంచి రాయ్‌పూర్ (Raipur) కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే తిరిగొచ్చి ల్యాండయ్యింది. మంగళవారం ఉదయం 6.30 గంటలకు విమానం ఇండోర్ నుంచి బయలుదేరింది. ఉదయం 6.54 గంటలకు విమానంలో సాంకేతిక లోపానికి సంకేతంగా అలారమ్ మోగింది.
అప్పటికే విమానం సగానికిపైగా ప్రయాణం పూర్తి చేసుకుంది. అయినా పైలట్ ప్రయాణికుల సేఫ్టీ కోసం విమానాన్ని వెనక్కి మళ్లించాడు. తిరిగి ఇండోర్ విమానాశ్రయంలో సేఫ్‌గా ల్యాండ్ చేశాడు. అనంతరం ఇండిగో యాజమాన్యం ఫ్లైట్‌ను రద్దుచేసింది. ప్రయాణికుల టికెట్ చార్జీలను రీఫండ్ చేసింది. అనంతరం ఇండిగో ఇంజినీర్లు విమానాన్ని తనిఖీ చేయగా ఏ లోపం లేదని తేలింది. టెక్నికల్ ఇష్యూవల్ల ఫాల్స్ అలారమ్ మోగినట్లు ఇంజినీర్స్ నిర్ధారించారు.
Read More >>
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బేసిక్ నాలెడ్జ్ లేదు : కేటీఆర్
మిథునరాశిలోనే తిరిగి ఉదయించనున్న బృహస్పతి..! జరుగబోయే మార్పులివే..!
రహస్య కెమెరాతో.. అనంత పద్మనాభస్వామి ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించిన భక్తుడు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

