Colonel Rank: ఆర్మీలో అయిదుగురు మహిళా ఆఫీసర్లకు కల్నల్ ర్యాంక్

న్యూఢిల్లీ: భారతీయ సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్న అయిదుగురు మహిళా ఆఫీసర్లకు ప్రమోషన్ వచ్చింది. ఆ అయిదుగురికి కల్నల్ ర్యాంక్ ( Colonel Rank ) ఇచ్చేందుకు సెలక్షన్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. ఆర్మీలో 26 ఏళ్ల సేవ చేసినవారికి ఆ ర్యాంక్ ఇవ్వనున్నట్లు రక్షణశాఖ ఇవాళ తన ప్రకటనలో పేర్కొన్నది. తొలి సారి ఆర్మీలో కల్నల్ ర్యాంక్ సాధించిన ఆ మహిళా ఆఫీసర్లు వివరాలు ఇవే. లెఫ్టినెంట్ కల్నల్ సంగీతా సర్దానా (కార్ప్స్ ఆఫ్ స్నిగల్స్), లెఫ్టినెంట్ కల్నల్ సోనియా ఆనంద్, లెఫ్టినెంట్ కల్నల్ నవ్‌నీత్ దుగ్గల్ ( కార్ప్స్ ఆఫ్ ఈఎంఈ), లెఫ్టినెంట్ కల్నల్ రీనూ ఖన్నా, లెఫ్టినెంట్ కల్నల్ రిచా సాగర్ (కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్).
కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్, కార్ప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీర్స్, కార్ప్స్ ఆఫ్ ఇంజినీర్స్‌కు చెందిన శాఖల్లో మహిళా ఆఫీసర్లకు తొలిసారి కల్నల్ ర్యాంక్ దక్కినట్లు రక్షణశాఖ తన ప్రకనటలో పేర్కొన్నది. గతంలో ఆ ర్యాంక్‌ను కేవలం ఆర్మీ మెడికల్ కార్ప్స్, జడ్జి అడ్వకేట్ జనరల్, ఆర్మీ ఎడ్యుకేషన్ శాఖల్లోని మహిళా ఆఫీసర్లకు ఇచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagan helicopter | వైఎస్ జగన్‌పై చంద్రబాబు సర్కార్ కుట్రలు? జగన్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కాజోల్.. బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారా?
Irumudi | రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు.. బాలనటి నిబంధనలపై విచారణకు ఆదేశం!
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
Raptadu incident | వరుసకు బాబాయ్..! పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి, రాప్తాడు ఘటనలో కీలక విషయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

