Devika AI | ఇండియన్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ‘దేవిక’
ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ‘డెవిన్'కు పోటీగా భారత్‌కు చెందిన సాఫ్ట్వేర్ డెవలపర్ వీహెచ్ ముఫీద్ ఓపెన్‌సోర్స్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ‘దేవిక’ను రూపొందించారు. ‘ఇదొక ఏజెంటిక్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజినీర్. మనుషులు అందించే హైలెవెల్ సూచనలను అర్థం చేసుకోగలదు.
Devika AI | న్యూఢిల్లీ: ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ‘డెవిన్’కు పోటీగా భారత్‌కు చెందిన సాఫ్ట్వేర్ డెవలపర్ వీహెచ్ ముఫీద్ ఓపెన్‌సోర్స్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ‘దేవిక’ను రూపొందించారు. ‘ఇదొక ఏజెంటిక్ ఏఐ సాఫ్ట్వేర్ ఇంజినీర్. మనుషులు అందించే హైలెవెల్ సూచనలను అర్థం చేసుకోగలదు.
వాటిని వివిధ భాగాలుగా విభజించి, అవసరమైన సమాచారాన్ని శోధించి.. ఇచ్చిన లక్ష్యాన్ని సాధించేలా కోడ్‌ను రాయగలదు’ అని ముఫీద్ వివరించారు. అమెరికా స్టార్టప్ కంపెనీ ‘కాగ్నిషన్ ఏఐ’ గత నెలలో ‘డెవిన్’ను మార్కెట్లోకి విడుదల చేసింది. సంక్లిష్టమైన ఇంజినీరింగ్ టాస్క్‌లను పూర్తిచేయటం దీని ప్రత్యేకత. అత్యంత పాపులర్ అయిన ‘డెవిన్’కు పోటీగా ‘దేవిక’ను నిలబెట్టడమే తన ఉద్దేశమని ముఫీద్ చెప్పారు. యూజర్ల ప్రమేయం లేకుండా కంప్యూటర్ కోడ్‌లో లోపాల్ని ఇది సరిచేస్తుందని తెలిపారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad Drinking Water | తెలంగాణ గర్భశోకం.. హైదరాబాద్ సిటీకి జల గండం
Land Resurvey | ప్రతి రైతుభూమీ రీ సర్వే.. అన్నదాతలపై రేవంత్ ప్రభుత్వం మరో కుంపటి
Private School Business | నంబర్-1 నేత కూతురి ‘మైండ్వాల్ట్’.. నంబర్- 2 నేత కుమార్తె ‘మావ్ ఎడ్యూ’.. స్కూళ్ల వ్యాపారం
KLSR Infratech | దివాలా కంపెనీ.. 6వేల కోట్ల బినామీ వైభవం.. రాష్ట్రంలోని కీలక ఇన్ఫ్రా ప్రాజెక్టులన్నీ కేఎల్ఎస్ఆర్కే!
Horoscope | 22-11-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

