కొత్తగా 45,892 కరోనా పాజిటివ్ కేసులు..

న్యూఢిల్లీ : మళ్లీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ 5 శాతం కేసులు ఎక్కువ నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్యశాఖ సమాచారం మేరకు.. గత 24 గంటల్లో 45,892 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న ఒక్క రోజే 817 మంది వైరస్ బారినపడి మృతిచెందినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 44,291 మంది వైరస్ నుంచి రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు ఇండియాలో వైరస్ సోకిన వారి సంఖ్య మూడు కోట్లు దాటింది. ఇక మరణాల సంఖ్య 4,05,028గా ఉంది. గత 24 గంటల్లో 33,81,671 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. దీంతో టీకాలు తీసుకున్నవారి మొత్తం సంఖ్య 36.48 కోట్లకు చేరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

