దేశంలో కొత్తగా 20,557 కరోనా కేసులు
Corona cases | దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. బుధవారం 18 వేల కేసులు నమోదవగా, తాజాగా ఆ సంఖ్య 20,557కు చేరింది.
న్యూఢిల్లీ: దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. బుధవారం 18 వేల కేసులు నమోదవగా, తాజాగా ఆ సంఖ్య 20,557కు చేరింది. దీంతో మొత్తం కేసులు 4,39,59,321కి చేరింది. ఇందులో 4,32,86,787 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,211 మంది మరణించారు. మరో 1,46,323 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా 44 మంది మరణించగా, 19,216 మంది బాధితులు వైరస్ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
మొత్తం కేసుల్లో 0.33 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.47 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. ఇప్పటివరకు 203.21 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. కాగా, కరోనా కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 5.18 శాతానికి పెరిగిందని ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

