దేశంలో కొత్తగా 20,409 కరోనా కేసులు
corona cases | దేశంలో కొత్తగా 20,409 కరోనా కేసులు నమోదవగా, 47 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,39,79,730కి చేరగా, 5,26,258 మంది మరణించారు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 20,409 కరోనా కేసులు నమోదవగా, 47 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 4,39,79,730కి చేరగా, 5,26,258 మంది మరణించారు. ఇప్పటివరకు 4,33,09,484 మంది బాధితులు కోలుకున్నారు. మరో 1,43,988 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 22,697 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
మొత్తం కేసుల్లో 0.33 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని తెలిపింది. రికవరీ రేటు 98.48 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 203.60 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

