India Corona | స్వల్పంగా పెరిగిన కొవిడ్ కేసుల సంఖ్య
భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తిలో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గత రెండు రోజులతోపోలిస్తే కరోనా కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,89,724 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 197 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,80,583కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,309 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో కేరళలో ఒకరు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,723కి చేరింది.
India Corona | భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తిలో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గత రెండు రోజులతోపోలిస్తే కరోనా కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,89,724 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 197 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,80,583కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,309 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో కేరళలో ఒకరు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,723కి చేరింది.
ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 0.01 కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని వెల్లడించింది. రికవరీ రేటు 98.80 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.15 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Officials Negligence | అధికారుల నిర్లక్ష్యం..వృథాగా పోతున్న భగీరథ నీళ్లు
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..హుండీకి రూ. 4.01 కోట్లు ఆదాయం
Students cry | మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు : వీడియో
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

