దేశంలో కొత్తగా 17,092 కరోనా కేసులు
Corona Infections | దేశంలో కొత్తగా 17,092 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,34,86,326కు చేరాయి. ఇందులో 4,28,51,590 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు.
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 17,092 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,34,86,326కు చేరాయి. ఇందులో 4,28,51,590 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు. మరో 1,09,568 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,25,168 మంది బాధితులు మృతిచెందారు. గత 24 గంటల్లో 14,684 మంది కోలుకోగా, 29 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
రోజువారీ పాజిటివిటీ రేటు 4.14 శాతానికి పెరిగిందని, మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.25కు చేరిందని, రికవరీ రేటు 98.54 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 197.84 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

