దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 12,899 మందికి పాజిటివ్
Corona infections | దేశంలో కొత్తగా 12,899 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,32,96,692కు చేరాయి. ఇందులో 4,26,99,363 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు.
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 12,899 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,32,96,692కు చేరాయి. ఇందులో 4,26,99,363 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,855 మంది మృతిచెందారు. కరోనా కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు 72,474కు చేరాయి. కాగా, శనివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 15 మంది మహమ్మారికి బలవగా, 8,518 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు.
ఇక మొత్తం కేసుల్లో 0.17 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.62 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు 1,96,14,88,807 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

