2029 ఏప్రిల్ నుంచి బీఎస్-7 నిబంధనలు
దేశంలో కాలుష్య నియంత్రణ మరింత కట్టుదిట్టం చేసేందుకు కొత్త కార్లు, ఎస్యూవీలకు కఠినమైన బీఎస్-7 ఉద్గార ప్రమాణాలను 2029 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ ప్రతిపాదించింది. అక్టోబర్ 12 నాటి ముసాయిదా గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఈ నూతన ప్రమాణాలను 2029 ఏప్రిల్ నుంచి 2035 ఏప్రిల్ వరకు ఆరేండ్ల వ్యవధిలో మూడు దశల్లో అమల్లోకి తీసుకురానున్నారు.
న్యూఢిల్లీ: దేశంలో కాలుష్య నియంత్రణ మరింత కట్టుదిట్టం చేసేందుకు కొత్త కార్లు, ఎస్యూవీలకు కఠినమైన బీఎస్-7 ఉద్గార ప్రమాణాలను 2029 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ ప్రతిపాదించింది. అక్టోబర్ 12 నాటి ముసాయిదా గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఈ నూతన ప్రమాణాలను 2029 ఏప్రిల్ నుంచి 2035 ఏప్రిల్ వరకు ఆరేండ్ల వ్యవధిలో మూడు దశల్లో అమల్లోకి తీసుకురానున్నారు. భారత్లో కాలుష్య నియంత్రణను వేగవంతం చేసేందుకు గతంలో బీఎస్-5ను దాటి వేసి, 2020 ఏప్రిల్ నుంచి నేరుగా బీఎస్-6 ప్రమాణాలను అమల్లోకి తెచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

