Portable Hospital | న్యూఢిల్లీ: ప్రపంచంలోనే మొట్టమొదటి ‘పోర్టబుల్ డిజాస్టర్ హాస్పిటల్’ను భారత్ నిర్మించింది. 100 మందిని ఎయిర్‌లిఫ్ట్ ద్వా రా 48 గంటలపాటు కాపాడేలా 72 గదులు(ఆరోగ్య మైత్రి) ఇందులో ఏర్పాటుచేశారు. ఇటీవల గాంధీనగర్‌లో నిర్వహించిన మెడ్‌టెక్ ఎక్స్‌పోలో దీన్ని ఆవిష్కరించారు.