కూటమి నేతలను కలిసేందుకు సీజేఐ నో
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూఇండియా కూటమి మరోసారి నిరసనకు సిద్ధమైంది. సోమవారం ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి సుప్రీంకోర్టు వరకు ర్యాలీ నిర్వహించాలని ప్రతిపక్ష నేతలు నిర్ణయించారు.
- నేడు సుప్రీంకోర్టుకు విపక్షాల మార్చ్
న్యూఢిల్లీ : సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూఇండియా కూటమి మరోసారి నిరసనకు సిద్ధమైంది. సోమవారం ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి సుప్రీంకోర్టు వరకు ర్యాలీ నిర్వహించాలని ప్రతిపక్ష నేతలు నిర్ణయించారు. సాయంత్రం 4 గంటల తర్వాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను కలిసి, దేశంలో ప్రజాస్వామ్యంలో పరిస్థితిని వివరించేందుకు రాహుల్ సమయం కోరినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. గత రెండు ర్యాలీలకు దూరంగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా సోమవారం నాటి ఆందోళనలో పాల్గొననున్నారు.
ఎన్నికల సంఘం స్వతంత్రత, ఓటర్ల జాబితా సవరణ, నిరసనకారుల హక్కులపై కొనసాగుతున్న వివాదాల నేపథ్యంలో ఇండియా కూటమి సోమవారం చేపట్టనున్న ర్యాలీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇండియా కూటమి నేతలను ఆదివారం కలవడానికి సీజేఐ సూర్యకాంత్ నిరాకరించారు. వారి అపాయింట్మెంట్ను తిరస్కరించడానికి గల కారణాలను ఆయన ఈమెయిల్లో వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కూటమి నేతలను కలిసేందుకు సీజేఐ నో
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

