CBSE | థియరీ, ప్రాక్టికల్ మార్కుల్లో మతలబు.. ఏఐ టూల్స్ విశ్లేషణలో వెల్లడి
దేశ వ్యాప్తంగా ఉన్న స్కూళ్లలో విద్యార్థులకు థియరీ పరీక్షలకు, ప్రాక్టికల్ పరీక్షల్లో వచ్చిన మార్కుల్లో గణనీయమైన తేడా ఉండటం పట్ల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాది విద్యార్థులు సాధించిన ఫలితాలు కృత్రిమ మేధ(ఏఐ) ద్వారా విశ్లేషించిన తర్వాత 500కు పైగా స్కూళ్లలో 50 శాతం విద్యార్థుల థియరీ, ప్రాక్టికల్స్ మార్కుల మధ్య ఎక్కువ తేడా ఉండటాన్ని గమనించారు.
- రెండింటి మధ్య భారీ వ్యత్యాసం
- దీనిపై దృష్టి సారించాలన్న సీబీఎస్ఈ
CBSE | న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఉన్న స్కూళ్లలో విద్యార్థులకు థియరీ పరీక్షలకు, ప్రాక్టికల్ పరీక్షల్లో వచ్చిన మార్కుల్లో గణనీయమైన తేడా ఉండటం పట్ల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాది విద్యార్థులు సాధించిన ఫలితాలు కృత్రిమ మేధ(ఏఐ) ద్వారా విశ్లేషించిన తర్వాత 500కు పైగా స్కూళ్లలో 50 శాతం విద్యార్థుల థియరీ, ప్రాక్టికల్స్ మార్కుల మధ్య ఎక్కువ తేడా ఉండటాన్ని గమనించారు.
ఈ సందర్భంగా ప్రస్తుతం అమలు చేస్తున్న బోధనా విధానాన్ని ఆయా స్కూళ్లు సమీక్షించుకోవాలని సీబీఎస్ఈ అడ్వైజరీ జారీ చేసింది. ప్రాక్టికల్స్‌లో స్కూల్ యాజమాన్యాలు మరింత అప్రమత్తత, శ్రద్ధ పెట్టాల్సిన అవసరాన్ని తమ పరిశోధన నొక్కి చెప్పిందన్నారు. థియరీ పరీక్షలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో ప్రాక్టికల్స్పైన అంతే శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని సీబీఎస్ఈ పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AI
- CBSE
- practical marks
- theory
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

