Gujarat | బీజేపీ పాలిత గుజరాత్లో కుల జాడ్యం.. దళితుడి దుకాణంలో రేషన్ తీసుకునేది లేదంటున్న ఉన్నత వర్గాలు
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై దాష్టీకాలు ఆగడం లేదు. డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో ఉన్న మధ్యప్రదేశ్‌లో జరిగిన దారుణాలను మరువక ముందే తాజాగా ప్రధాని మోదీ సొంత రాష్ట్రం, గుజరాత్లో కుల జాడ్యం వెలుగుచూసింది. కుల వివక్షతో ఓ గ్రామంలోని ఉన్నత వర్గానికి చెందిన వారు మూకుమ్మడిగా దళితుడి దుకాణంలో రేషన్ సరుకులు తీసుకునేందుకు నిరాకరించారు.
- గుజరాత్‌లోని ఓ గ్రామంలో వివక్ష
- రేషన్‌కార్డులు ఇతర గ్రామాలకు బదిలీ
Gujarat | లక్నో: బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై దాష్టీకాలు ఆగడం లేదు. డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో ఉన్న మధ్యప్రదేశ్‌లో జరిగిన దారుణాలను మరువక ముందే తాజాగా ప్రధాని మోదీ సొంత రాష్ట్రం, గుజరాత్లో కుల జాడ్యం వెలుగుచూసింది. కుల వివక్షతో ఓ గ్రామంలోని ఉన్నత వర్గానికి చెందిన వారు మూకుమ్మడిగా దళితుడి దుకాణంలో రేషన్ సరుకులు తీసుకునేందుకు నిరాకరించారు. ఈ ఘటన పటాన్ జిల్లాలోని సరస్వతీ తహసీల్ పరిధిలో ఉన్న కనోసన్లో చోటుచేసుకుంది. కుల వివక్షను రూపుమాపాల్సిన జిల్లా కలెక్టర్ అర్వింద్ విజయన్ ఉన్నత వర్గం వారికే కొమ్ముకాసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నత వర్గానికి చెందిన సుమారు 436 రేషన్‌కార్డులను పక్క గ్రామాలకు బదిలీ చేస్తూ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే…
గుజరాత్‌లోని కనోసన్లో 90 శాతం మంది ఉన్నత వర్గం వారే. దళితుడైన కాంతి పార్మర్ ఆ గ్రామంలో రేషన్ దుకాణాన్ని నడుపుతున్నారు. గత ఏడాదిన్నరగా ఆ గ్రామంలోని ఉన్నత వర్గం వారు కాంతి వద్ద సరుకులు తీసుకోవడం లేదు. గ్రామంలోని 268 కుటుంబాలకు గానూ 260 కుటుంబాలు కాంతి వద్ద సరుకులు తీసుకునేందుకు విముఖత చూపించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘కల్కి 2’ సెట్స్‌లోకి రెబల్ స్టార్ ప్రభాస్.. త్వరలో ప్రారంభం కానున్న భారీ షెడ్యూల్!
రైతుల వ్యథలు పట్టించుకోని ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

