వైరల్ వీడియో : మంచులో పాండా గేమ్స్కు నెటిజన్లు ఫిదా
జంతువుల విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఇష్టాఇష్టాలుంటాయి. అయితే పాండా అంటే మాత్రం అందరిలో ఓ ఉత్సాహం అలుముకుంటుంది.
న్యూఢిల్లీ : జంతువుల విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఇష్టాఇష్టాలుంటాయి. అయితే పాండా అంటే మాత్రం అందరిలో ఓ ఉత్సాహం అలుముకుంటుంది. ఇంటర్నెట్లోనూ పాండా వీడియోలు విపరీతంగా వైరల్ అవుతుంటాయి. బుటెంగ్బిడెన్ ట్విట్టర్లో షేర్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.
https://twitter.com/buitengebieden/status/1596269118344560640?s=20&t=b8RAF7TZObnHSd1KPZ19kA
ఈ వీడియోలో మంచులో పాండా ఆడుతుండటం కనిపిస్తుంది. ఈ వీడియో క్లిప్కు ఇప్పటివరకూ ఏకంగా 2.7 కోట్ల వ్యూస్ లభించాయి. పాండా ఎంతో ఉల్లాసంగా గడుపుతోందని ఓ యూజర్ కామెంట్ చేయగా, ఈ క్యూటీ తన రోజును ఎంతో ఆనందమయం చేసిందని మరో యూజర్ రాసుకొచ్చారు. ఇలాంటి చబ్బీ స్వీటీస్తో ప్రేమలో పడకుండా ఎవరుంటారని మరో యూజర్ ప్రశ్నించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- panda
- playing
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

