వేధింపులు తగ్గాలంటే బీజేపీతో కలవాలి

సీఎం ఉద్ధవ్‌కు శివసేన ఎమ్మెల్యే లేఖ
ముంబై, జూన్ 20: బీజేపీతో మళ్లీ చేతులు కలుపాలని కోరుతూ శివసేనకు చెందిన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. ఇరు పార్టీల మధ్య పొత్తు దెబ్బతినడంతో శివసేన నేతలను కేంద్రం వేధిస్తున్నదని, ఈ వేధింపుల నుంచి నేతలను కాపాడటానికి మళ్లీ చేతులు కలుపాలని సూచించారు. ‘ఇప్పటికే పలు కేంద్ర దర్యాప్తు సంస్థలు శివసేన నాయకులను వేధిస్తున్నాయి. అందులో నేను కూడా ఒకడిని. ఈ వేధింపుల నుంచి తప్పించుకోవాలంటే ఒక్కటే మార్గం. మళ్లీ బీజేపీతో చేతులు కలుపడమే’ అని సర్నాయక్ ఆ లేఖలో పేర్కొన్నారు.
ఐదేండ్లూ ఉద్ధవ్‌కు మద్దతు
ఐదేండ్ల పాలన పూర్తయ్యేంతవరకు సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు కాంగ్రెస్ మద్దతుగా ఉంటుందని ఆ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు నానా పటోల్ ఆదివారం పేర్కొన్నారు. సంకీర్ణ ప్రభుత్వానికి కాంగ్రెస్‌తో ఇబ్బంది ఉండబోదని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BJP
- Modi
- shiv sena
- Uddav Thackeray
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

