Home
National
If Our Muslim Population Moves To One Side Then We Can Create 4 New Pakistans Tmc Leader Sheikh Alam
‘ముస్లిం జనాభా ఒక చోటుకు చేరితే.. నాలుగు పాకిస్థాన్‌లు.. ’

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ ఆలం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ముస్లిం జనాభా అంతా ఒక చోటుకు చేరితే నాలుగు పాకిస్థాన్‌లను సృష్టించవచ్చని అన్నారు. బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘మనం (ముస్లింలు) 30 శాతం, వారు (హిందువులు) 70 శాతం. 70 శాతం జనాభా మద్దతుతో వారు అధికారంలోకి వస్తున్నారు. దీనికి వారు సిగ్గుపడాలి. మన ముస్లిం జనభా అంతా ఒక్కచోటకు చేరితే మనం నాలుగు పాకిస్థాన్‌లను సృష్టించగలం. 70 శాతం జనాభా ఉన్న వారు (హిందువులు) అప్పుడు ఎక్కడికి వెళ్తారు?’ అని షేక్ ఆలం ప్రశ్నించారు. కాగా ఆయన చేసిన ఈ వివాదస్పద వ్యాఖ్యలపై బీజేపీ, ఇతర పార్టీల నేతలు మండిపడుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
Prabhas | ‘కల్కి 2’ సెట్స్‌లోకి రెబల్ స్టార్ ప్రభాస్.. త్వరలో ప్రారంభం కానున్న భారీ షెడ్యూల్!
రైతుల వ్యథలు పట్టించుకోని ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

