PM Modi: చీపురుపట్టి ఊడ్చిన ప్రధాని మోదీ.. గాంధీ జయంతి వేళ స్వచ్ఛత కార్యక్రమం
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు. చీపురు పట్టి ఆయన చెత్తను ఊడ్చేశారు. తన ఎక్స్ అకౌంట్లో ఆయన కొన్ని ఫోటోలు పోస్టు చేశారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఇవాళ స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు. చీపురు పట్టి ఆయన చెత్తను ఊడ్చేశారు. తన ఎక్స్ అకౌంట్లో ఆయన కొన్ని ఫోటోలు పోస్టు చేశారు. ఇవాళ గాంధీ జయంతి అని, యువ స్నేహితులతో కలిసి స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నానని, మీరు కూడా ఇలా స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నట్లు మోదీ తెలిపారు. స్వచ్ఛతా భారత్ మిషన్ను మరింత బలోపేతం చేయాలని ఆయన కోరారు. హైదరాబాద్లో కేంద్ర మంత్రి కిషణ్ రెడ్డి, పోరుబందర్లో మాన్సూక్ మాండవీయ.. స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు.
Today, on Gandhi Jayanti, I took part in Swachhata related activities with my young friends. I urge you all to also take part in some or the other such activity during the day and at the same time, keep strengthening the Swachh Bharat Mission. #10YearsOfSwachhBharat pic.twitter.com/FdG96WO9ZZ
— Narendra Modi (@narendramodi) October 2, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

