నాకు ఇష్టమొచ్చిన దుస్తులు ధరిస్తాను.. అది నేరమేమి కాదు : ఉర్ఫి జావేద్
Urfi Javed | బిగ్ బాస్ ఫేమ్ ఉర్ఫి జావేద్ తన వస్త్రాధారణపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఇష్టమొచ్చిన దుస్తులను ధరిస్తాను అది నేరమేమి కాదని స్పష్టం చేశారు. ముంబై వీధుల్లో ఉర్ఫి జావెద్ బహిరంగంగా
Urfi Javed | బిగ్ బాస్ ఫేమ్ ఉర్ఫి జావేద్ తన వస్త్రాధారణపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఇష్టమొచ్చిన దుస్తులను ధరిస్తాను అది నేరమేమి కాదని స్పష్టం చేశారు. ముంబై వీధుల్లో ఉర్ఫి జావెద్ బహిరంగంగా నగ్నత్వం ప్రదర్శించారని బీజేపీ నాయకురాలు, మహారాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు చిత్ర వాఘ్ చేసిన ఫిర్యాదుపై ముంబై పోలీసులు శనివారం జావెద్‌ను విచారించారు.
ఈ సందర్భంగా జావెద్ మాట్లాడుతూ.. నేను ఇండిపెండెంట్ పర్సన్‌ను. షూటింగ్స్‌కు వెళ్లినప్పుడు నేను ఒక రకమైన డ్రస్సులను ధరిస్తాను. ఇదేమీ నేరం కాదు. నేరమని రాజ్యాంగంలో కూడా లేదన్నారు. నేను షూటింగ్స్ కోసం బయటకు వెళ్లినప్పుడు చాలా మంది నన్ను ఫాలో అవుతూ.. ఫోటోలు తీసుకొని వైరల్ చేస్తారని తెలిపింది. కానీ నేను ఆ ఫోటోలను వైరల్ చేయను అని జావెద్ స్పష్టం చేశారు.
వారం పది రోజుల నుంచి చిత్ర వాఘ్, ఉర్ఫి జావెద్ మధ్య ట్వీట్ల యుద్ధం జరుగుతున్న విషయం విదితమే. చిత్ర వాఘ్‌పై కూడా మహారాష్ట్ర మహిళా కమిషన్‌కు ఉర్ఫి జావెద్ నిన్న ఫిర్యాదు చేసింది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వాఘ్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

