Ambulance | గోతిలో పడ్డ అంబులెన్స్.. లేచి కూర్చున్న శవం!
మన దేశంలోని రోడ్లపై గోతుల్లో పడి వాహనదారులు గాయపడ్డారనో, అప్పుడప్పుడు మరణించారనో వార్తలు చదువుతుంటాం. కానీ అలాంటి గోతిలో పడి కుదుపునకు లోనైన అంబులెన్స్‌లోని శవం ప్రాణం పోసుకుని లేచిన విచిత్ర ఘటన హర్యానాలో చోటుచేసుకుంది.
Ambulance | చంఢీగఢ్, జనవరి 12: మన దేశంలోని రోడ్లపై గోతుల్లో పడి వాహనదారులు గాయపడ్డారనో, అప్పుడప్పుడు మరణించారనో వార్తలు చదువుతుంటాం. కానీ అలాంటి గోతిలో పడి కుదుపునకు లోనైన అంబులెన్స్‌లోని శవం ప్రాణం పోసుకుని లేచిన విచిత్ర ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. రోడ్డుపై గొయ్యే తమ తాత ప్రాణాలను తిరిగి తెచ్చిందని అంబులెన్స్‌లో మృతదేహంతో పాటు వస్తున్న అతని మనుమడు సంబరపడుతూ తెలిపాడు. వివరాల్లోకి వెళితే… హర్యానాలోని కర్నల్‌లో నివసించే 80 ఏండ్ల దర్శన్ సింగ్‌కు అస్వస్థతగా ఉండటంతో పాటియాలలోని దవాఖానలో చేర్చారు.
నాలుగురోజులు వెంటిలేటర్‌పై చికిత్స అందించిన తర్వాత గురువారం అతను మరణించినట్టు డాక్టర్లు ప్రకటించడంతో అతని మృతదేహాన్ని అంబులెన్స్‌లో వేసుకుని అతని మనుమడు బల్వన్ గ్రామానికి బయలుదేరాడు. ఈలోగా గ్రామంలో దర్శన్ సింగ్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంబులెన్స్ వస్తుండగా, దారిలో ఒక పెద్ద గోతిలో పడి కుదుపునకు గురవ్వడంతో దర్శన్‌సింగ్‌లో కదలిక కన్పించింది. దీంతో అతని మనుమడు వెంటనే దగ్గరలోని దవాఖానకు తరలించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

