Home
National
Holiday Declared For All Govt And Private Schools In Hapur In Up From 26th In View Of The Kanwar Yatra
Kanwar Yatra | ఈ నెల 26 నుంచి కన్వర్ యాత్ర.. వారంపాటు స్కూళ్లకు సెలవులు
Kanwar Yatra | కన్వర్ యాత్ర (Kanwar Yatra) నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వారం రోజులపాటు సెలవు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హాపూర్ జిల్లా (Hapur district) లో ఈ నెల 26 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు సుమారుగా వారం రోజులపాటు కన్వర్ యాత్ర జరగనుంది.
Kanwar Yatra : కన్వర్ యాత్ర (Kanwar Yatra) నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వారం రోజులపాటు సెలవు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హాపూర్ జిల్లా (Hapur district) లో ఈ నెల 26 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు సుమారుగా వారం రోజులపాటు కన్వర్ యాత్ర జరగనుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు.
ఈ మేరకు హాపూర్ జిల్లా కలెక్టర్ ప్రేరణ శర్మ ఒక ప్రకటన చేశారు. ‘జూలై 26 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నాం. కన్వర్ యాత్ర సందర్భంగా రద్దీ బాగా పెరుగుతుంది. దాంతో విద్యార్థులకు రవాణా ఇబ్బందికరంగా మారుతుంది. ఎవరూ సమస్యల్లో చిక్కుకోకూడదనే ఉద్దేశంతోనే సెలవు ప్రకటిస్తున్నాం’ అని ప్రేరణ శర్మ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

