Home
National
Himachal Pradesh Naro Devi A 105 Year Old Voter Cast Her Vote In The Churah Assembly Constituency
హిమాచల్‌లో ఓటేసిన 105 ఏండ్ల బామ్మ
Assemblypolls2022 | హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఆ రాష్ట్రంలోని మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు ఒకేరోజు
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఆ రాష్ట్రంలోని మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు ఒకేరోజు పోలింగ్ జరుగుతున్నది. మొత్తం 400 మందికిపైగా అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నమోదవుతున్నది. ఈ ఉదయం 11 గంటల వరకు దాదాపు 18 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
కాగా, ఈ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో అత్యంత కురువృద్ధురాలైన బామ్మ నారోదేవి (105) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. చురా అసెంబ్లీ స్థానంలోని పోలింగ్ స్టేషన్ 122లో ఆమె ఓటు వేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

